‘హంటా వైరస్’ కొత్త వ్యాధి కాదు. చాలా ఏళ్ళగా వివిధ దేశాల్లో ప్రజలు దాని బారిన పడ్డారు - FACTLY
చైనాలో ‘హంటా వైరస్’ అనే మరో కొత్త వ్యాధి వచ్చినట్టు చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూ